సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం
4 Feb, 2021 10:58 IST
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ యాక్ట్‌పై చర్చిస్తారు.