రేషన్ డోర్ డెలివరీపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
4 Jan, 2021 14:22 IST
తాడేపల్లి: ఇంటింటికీ రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు.