ఉన్నత విద్యపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
9 Mar, 2020 12:54 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సురేష్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.