వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
25 Aug, 2021 12:14 IST
విజయవాడ: నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాస్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. వధూవరులు పావని మానోజ్ఞ- ప్రనీష్ సాయిని ఆశీర్వదించారు. విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ వేడుకలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పాల్గొన్నారు.