రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
10 Jun, 2022 11:59 IST
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు.