జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
11 Nov, 2021 12:51 IST
తాడేపల్లి: డిసెంబర్ 21న ప్రారంభించనున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.