టీడీపీ అరాచకాలకు పాల్పడుతుంది
20 Jan, 2020 09:40 IST
తాడేపల్లి: టీడీపీ అరాచకాలకు పాల్పడుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని టీడీపీ యత్నం. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. అమరావతిలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరుగదు. రాజధాని రైతులకు న్యాయం చేస్తాం..మాది రైతు ప్రభుత్వం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే సీఎం వైయస్ జగన్ లక్ష్యం.