కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో రాష్ట్ర మంత్రి బుగ్గన బేటీ?
28 Jan, 2021 16:19 IST
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చర్చించారు.