సీఎం వైయస్ జగన్‌ను కలిసిన బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
21 Jan, 2021 19:44 IST
తాడేపల్లి: క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డిని బ్యాంకు ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ముంబయి) విక్రమాదిత్య సింగ్ కిచి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట జోనల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా (హైదరాబాద్), డీజీఎం సిహెచ్ రాజశేఖర్ (విజయవాడ) ఉన్నారు.