ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు
21 Sep, 2023 12:29 IST

అమరావతి: బీఏసీ సమావేశం ముగిసింది. ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై రేపు అసెంబ్లీలో చర్చించనున్నారు.