సాగునీటి ప్రాజెక్టులపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
1 Oct, 2021 12:39 IST
అమరావతి: సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నూతన సీఎస్ సమీర్ శర్మ, ఇరిగేషన్ సెక్రెటరీ శ్యామలరావు, తదితరులు హాజరయ్యారు.