విద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
8 Sep, 2021 12:06 IST
తాడేపల్లి: వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.