నాడు-నేడుపై సీఎం వైయ‌స్ జగన్ సమీక్ష

23 Jul, 2021 12:39 IST

తాడేప‌ల్లి: విద్యాశాఖకు సంబంధించిన నాడు నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ స‌మావేశానికి విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.