నేడు సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
7 Jun, 2023 09:34 IST
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.