మైనారిటీ సంక్షేమానికి రూ.21,756.69 కోట్లు  

23 Mar, 2023 11:41 IST

అమరావతి మైనారిటీ సంక్షేమానికి రూ.21,756.69 కోట్లు ఖర్చు చేశామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా తెలిపారు. మసీదుల్లో ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నామని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సమాధానం ఇచ్చారు.