మద్యపాన నిషేధం
26 May, 2020 17:51 IST
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే దశలవారీగా మద్యాన్ని నిషేధించడం జరుగుతుంది. కేవలం మద్యాన్ని 5స్టార్ హోటల్స్‌లో మాత్రమే లభించేలా చర్యలు తీసుకుంటాం.