అబద్ధపు హమీలతో మోసం చేశారు
23 Aug, 2018 15:07 IST
రుణమాఫి కాక డ్వాక్రా మహిళల ఆవేదన..
టీడీపీ ప్రభుత్వం తమను అబద్ధపు హమీలతో మోసం చేసిందని విశాఖ జిల్లా వెంకటాపురానికి డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. రుణమాఫీ అమలు కాలేదని బ్యాంకు నుంచి నోటీసులు వస్తున్నాయంటూ ఆవేదన వక్తం చేశారు వైయస్ జగన్ అధికారంలోనే తమకు మేలు జరుగుతుందన్నారు.