చిన్నారికి నామకరణం
4 Jul, 2018 12:02 IST
తూర్పుగోదావరి : మా కుమార్తెకు సాల్విక రెడ్డిగా వైయస్ జగన్ నామకరణం చేశారని కాజులూరు మండలం పల్లిపాలేనికి చెందిన బిల్లకుర్తి రామకృష్ణారెడ్డి, లోవ గంగాభవాని తెలిపారు . తమ కుమార్తెకు పేరు పెట్టాలని చెప్పడంతో వైయస్ జగన్ నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారన్నారు.