అంతేగా...బాబూ...
31 Jul, 2019 20:10 IST
చంద్రబాబు అవినీతిని సమీక్ష చేస్తే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు.
చంద్రబాబు ఆస్తుల గురించి ఆరా తీస్తే పెట్టుబడులు రావు.
చంద్రబాబు కమీషన్ల వ్యవహారం గుట్టు విప్పితే ఉన్న సంస్థలు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతాయ్.
చంద్రబాబు దోపిడీ లెక్కగడితే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది.
చంద్రబాబు తప్పులు బయటపెడితే కేంద్రం నిధులు ఆపేస్తుంది.
చంద్రబాబు పోలవరం కమీషన్ల సంగతి తేలిస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయి.
బాబు భూ కేటాయింపుల గురించి ఆరాతీస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కిపోతుంది.
బాబు కులగజ్జిని ప్రశ్నిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది.
బాబుపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయి.
బాబును ఈడీ పిలిస్తే రాష్ట్రంలో కరువు కాటకాలు వస్తాయి.
మొత్తంగా బాబును టచ్ చేస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది.
అంతే కదా చంద్రబాబూ....