మరి ఆ అధికారులంతా కొండ చిలువలు అవుతారా?
19 Jun, 2024 11:03 IST
అమరావతి: వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన అధికారులను జలగన్నలు అంటూ నీచంగా కథనాన్ని రాసిన ఈనాడు. వాస్తవానికి కేవీవీ సత్యనారాయణ చంద్రబాబు హయాంలోనే రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. అలాగే చంద్రబాబు హయాంలో రాష్ట్ర సర్వీసులకు వచ్చిన కేంద్ర సర్వీసుల అధికారులు వీళ్లు. మరి వీళ్లంతా కొండ చిలువలు అవుతారా? అంటూ నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర సర్వీసుల అధికారులు:
- రాజమౌళి ఐఏఎస్
- ఇప్పుడున్న కేవీవీ సత్యనారాయణ
- వెంకయ్య చౌదరి
- కల్నల్ అశోక్ బాబు
- సంధ్యారాణి – పోస్టల్ డిపార్ట్‌మెంట్
- గురుమూర్తి – సెంట్రల్ సర్వీస్
- శ్రీనివాస్ - సర్వశిక్షా అభియాన్
- జాస్తి కృష్ణకిశోర్ - ఖజానా తాళాలు ఇతనికి ఇచ్చారు.
- వెంకటేశం.. సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేశారు.
- రమణారెడ్డి – రైల్వే శాఖ నుంచి వస్తే.. ఆయన్ని చంద్రబాబు కొనసాగించారు.
- ఇంకా జాబితాలో చాలామంది ఉన్నారు..