టాప్ స్టోరీస్

04-12-2020

04-12-2020 03:02 PM
అసెంబ్లీ: పాడి రైతులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు అమూల్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, మహిళా సాధికారత దిశగా ఏపీ అమూల్‌ ప్రాజెక్టు పనిచేస్తుందన్నారు.
04-12-2020 02:39 PM
మ‌హిళా సాధికార‌త‌పై ప్ర‌త్యేక దృష్టితో పాల ఉత్ప‌త్తి ద్వారా అక్కాచెల్లెమ్మ‌ల‌ను చెయ్యి ప‌ట్టుకుని న‌డిపించాల‌ని ప్ర‌భుత్వం త‌ప‌న‌. రైతుల‌కు మంచి పాల ధ‌ర అందించాల‌న్న‌ది ముఖ్య ఉద్దేశం.
04-12-2020 12:56 PM
శాసనమండలి: బీఏసీలోని ప్రతి అంశంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శాసనమండలిలో విపక్షాల తీరును మంత్రి బొత్స ఆక్షేపించారు.
04-12-2020 12:22 PM
అసెంబ్లీ: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.
04-12-2020 11:50 AM
చంద్ర‌బాబు పింఛ‌న్ రూ.1000 నుంచి రూ.2000ల‌కు పెంచుతూ ఎప్పుడు నిర్ణ‌యం తీసుకున్నారో గ‌మ‌నిస్తే..25.01.2019లో ఎన్నిక‌లు ఏప్రిల్‌లో ఉన్నాయి. పెద్ద మ‌నిషి జీవో ఇచ్చింది జ‌న‌వ‌రి చివ‌రిలో.. ఎన్నిక‌ల‌కు...
04-12-2020 11:15 AM
అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.
04-12-2020 09:50 AM
అసెంబ్లీ: వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో సంక్షేమ పండుగ మొదలైందని ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు.
04-12-2020 09:38 AM
టీడీపీ స‌భ్యులు చెప్పే అడ్జెండ్ మోష‌న్‌పై ప్ర‌తి రోజు చ‌ర్చించాం. అయినా కూడా ప్ర‌తి రోజు ఏదో ఒక డ్రామా చేస్తూ స‌భ‌ను అడ్డుకుంటున్నారు. నిన్న బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల గురించి లంచ్ కూడా చేయ‌కుండా చ‌...
04-12-2020 09:23 AM
పాడి ప‌రిశ్ర‌మ అభివృద్ధి..అమూల్‌తో భాగ‌స్వామ్యంపై చ‌ర్చించ‌నున్నారు.  క‌రోనా నివార‌ణ‌, ఆసుప‌త్రుల్లో నాడు-నేడుపై శాస‌న స‌భ‌లో చ‌ర్చ జ‌రుగుతుంది. శాస‌న మండ‌లిలో ఐదు బిల్లుల‌పై చ‌ర్చ జ‌రుగ‌నుంది. పోల‌వ...

03-12-2020

03-12-2020 05:58 PM
అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఖర్చు చేసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు.
03-12-2020 05:52 PM
జ‌నాభా కంటే ల‌బ్ధిదారులు అన‌గా 1,30,45,130 మందికి రూ.13 వేల కోట్ల‌తో వివిధ ప‌థ‌కాల ద్వారా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం.
03-12-2020 05:24 PM
అసెంబ్లీ: గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, గిరిజన పక
03-12-2020 04:44 PM
అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. రాజకీయాల్లోకి ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చారు. ప్రతి ఇంట్లో తన తండ్రి వైయస్‌ఆర్‌ ఫొటోతో పాటు తన ఫొటో కూడా పెట్టుకునేలా పరిపాలన చేస్తానని చెప్పారు.
03-12-2020 04:34 PM
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇవాళ రాష్ట్రంలోని 5,96,500 మంది గిరిజ‌నుల‌కు రైతు భ‌రోసా అందించారు. చంద్ర‌బాబు ఒక ఉద్యోగం కూడా ఇవ్వ‌లేదు. ఈ రోజు మా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 10 వేల శాశ్వ‌త ఉద్యోగాలు గిరిజ‌నుల‌కు ఇచ్చారు...
03-12-2020 03:44 PM
 29 మంది మ‌హిళ‌ల‌కు కార్పొరేష‌న్ చైర్‌ప‌ర్స‌న్లుగా స్థానం క‌ల్పించారు. 139 కులాల‌కు రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వులు ఇచ్చి భ‌ద్ర‌త‌ క‌ల్పించారు. మంత్రివ‌ర్గ కూర్పులో 60 శాతం బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు వైయ‌స్...
03-12-2020 03:34 PM
అసెంబ్లీ: మహిళా సాధికారత గురించి మాట్లాడే అర్హత, హక్కు కేవలం వైయస్‌ఆర్‌ సీపీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.
03-12-2020 02:11 PM
అసెంబ్లీ: అన్ని వర్గాలను సమప్రాధాన్యం.. సమన్యాయం చేస్తూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సీఎం వైయస్‌ జగన్‌ అభినవ అంబేడ్కర్‌గా నిలిచారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ అన్నారు.
03-12-2020 01:33 PM
ఏడాదిన్న‌ర వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో అవినీతి మ‌ర‌క లేదు. అవినీతిర‌హిత‌, పార‌ద‌ర్శ‌క పాల‌న సాగుతోంది. నేరుగా ప్ర‌జ‌ల‌కు సంక్షేమం అందుతోంది. గతంలో ఎప్పుడూ చూడ‌ని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాల‌న సాగుతోంది.
03-12-2020 01:29 PM
శాసనమండలి: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశామని ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
03-12-2020 01:13 PM
అసెంబ్లీ: మీడియా హెడ్డింగ్‌లను అట్రాక్ట్‌ చేయాలనే ఆలోచనతోనే చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని, తనను తాను మార్కెట్‌ చేసుకోవడానికి చట్ట సభను వాడుకుంటున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన
03-12-2020 12:56 PM
గ్రామాల్లో పాల సేక‌ర‌ణ కేంద్రాలు, బ‌ల్స్ మిల్క్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఒక్క రో్జు 400 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు ఉత్ప‌త్తి అవుతున్నాయి. కో-ఆప‌రేటివ్ సొసైటీలు 60 ల‌క్ష‌ల లీట‌ర్లు మార్కెట్ చేస్తున్నాయి
03-12-2020 12:32 PM
రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని కావాల‌ని అబ‌ద్ధాలు చెప్పే వ్య‌క్తుల‌ను వ‌ద‌ల‌కూడ‌దు.సెప్టెంబ‌ర్ 3,2018న నా పాద‌యాత్ర‌లో ర‌క‌ర‌కాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ అడుగులు ముందుకు వేశాను. చంద్ర‌బాబు మాదిరిగా 600...
03-12-2020 12:28 PM
అసెంబ్లీ: నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ.. శాసనసభ సభను తప్పుదోవ పట్టిస్తున్నావని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
03-12-2020 12:15 PM
అసెంబ్లీ: చంద్రబాబు లాంటి దిగజారుడు రాజకీయాలు ఎవరికీ రావని, అందుతే కాళ్లు.. లేదంటే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సంస్కృతి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.
03-12-2020 12:06 PM
చంద్ర‌బాబు హ‌యంలో పింఛ‌న్ల‌కు నెల‌కు రూ.500 కోట్లు కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని, మేం వ‌చ్చాక నెల‌కు రూ.1500 కోట్లు ప్ర‌తి నెల పింఛ‌న్ల‌కు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు.
03-12-2020 11:43 AM
వైయ‌స్ఆర్ కేంద్రాన్ని, కాంగ్రెస్ అధినేత‌ను ఒప్పించి ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేశారు. ఆరోగ్య‌శ్రీ‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, 108, 104 వంటి ప‌థ‌కాలు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేటెంట్ కాదా అని ప్ర‌...
03-12-2020 11:19 AM
అసెంబ్లీ: అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలనేది వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతతో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించాల
03-12-2020 11:00 AM
వైయ‌స్ జ‌గ‌న్ తాను చేసిన పాద‌యాత్ర‌, తాను చూసిన క‌న్నీటి గాధ‌లు, హెచ్చుత‌గ్గులు క‌లిగిన ప్ర‌మాణాలు అన్ని కూడా ఈ పరిపాల‌న వెనుక ఉన్నాయ‌ని సందేహం లేకుండా చెప్ప‌గ‌ల‌ను. కొంత మంది నాయ‌కులు ప‌త్రిక‌ల‌తో,...
03-12-2020 10:35 AM
అసెంబ్లీ: ప్రస్తుతం ఉన్న ప్రాప‌ర్టీ ట్యాక్స్‌కు 10 నుంచి 15 శాతానికి మించి పెరిగే ప్రసక్తి లేదని,  ఆస్తిపన్ను విధింపుపై ప్రజలను ప్రతిపక్షం గందగోళంలోకి నెడుతుందని మున్సిపల్‌ శాఖ మంత
03-12-2020 10:06 AM
అసెంబ్లీ: దేశంలో మొట్టమొదటి సారిగా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ – 2020 వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, ఈ చట్టం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయమని డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్ర
03-12-2020 10:03 AM
ఈ నెల 21న త‌క్కెళ్ల‌పాడు గ్రామంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌గ్ర స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నార‌ని ‌చెప్పారు.
03-12-2020 09:42 AM
త్వ‌రిగ‌తిన విచార‌ణ చేసేందుకు 11 ప్ర‌త్యేక న్యాయ‌స్థానాల‌ను ఏర్పాటు చేసే విధంగా అడుగులు వేస్తున్నాం. ప్ర‌త్యేకంగా 713 స్టేష‌న్ల‌లో ఉమెన్‌ హెల్ప్‌లైన్ డెస్క్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
03-12-2020 09:16 AM
ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలపై శాసన సభలో చర్చించనున్నారు. శాసన మండలిలో నేడు 9 బిల్లులపై చర్చ జరగనుంది. పోలవరం, ఉద్యోగుల సంక్షేమం, శాంతిభద్రతలపై శాసన మండలి చర్చించనుంది. 
03-12-2020 09:13 AM
సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు అభ్యంతరకరంగా ఉండరాదని సూచించారు.

02-12-2020

02-12-2020 05:22 PM
రాష్ట్రంలో 6 దశల్లో  ప్రతి ఇంటిని ఆరుసార్లు సర్వే చేశాం. హోం ఐసోలేషన్‌లో ఉన్న 5 లక్షల 50 వేల మందికి హోం కిట్లను అందచేశాం. కరోనా నేపథ్యంలో వైద్యం కోసం 22 వేల మందిని తాత్కాలికంగా నియమించాం. వారిలో...
02-12-2020 04:49 PM
ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ప్రాజెక్టు ఒక్క అంగుళం కూడా ఎత్తు త‌గ్గించ‌మ‌ని చెబుతున్నాను. నేను దివంగ‌త మ‌హానేత కుమారుడిని , మ‌హానేత ఊహించిన‌ట్లుగా 45.72 మీట‌ర్లు క‌చ్చితంగా క‌డుతామ‌ని, అంగుళం కూడా త‌...
02-12-2020 03:31 PM
అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగులతో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టుకు వైయస్‌ఆర్‌ పేరు పెట్టేలా పరిశీలించాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల
02-12-2020 03:08 PM
కరోనా సమయంలో సైతం కేంద్రం సూచించిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలు నిర్వహించారని అన్నారు. తుంగభద్ర పుష్కరాలలో 3 లక్షల 90 వేల మంది భక్తులు పాల్గొని జల్లు స్నానాలు ఆచరించారని...
02-12-2020 03:00 PM
అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చాను. అమూల్ తో ఒప్పందం వల్ల పాడి రైతులకు  మేలు జరుగుతుంది. మార్కెట్లో  లో పోటీతత్వం ఉంటేనే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుంది.
02-12-2020 02:56 PM
అసెంబ్లీ: స్పెషల్‌ ప్యాకేజీకి అంగీకరించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు నష్టం మిగిల్చారని, ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులను సైతం చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆర్థ
02-12-2020 01:49 PM
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు.  అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పోలవరం ఎత్తు ఒక మిల్లీ మీటర్‌ కూడా తగ్గించే ప్రసక్తే లేదని...
02-12-2020 12:19 PM
30 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా..ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఎప్పుడూ చూడ‌లేద‌ని చెప్పారు. టీడీపీ స‌భ్యులు నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మేం ర‌న్నింగ్ కామెంట‌రీ చేసే వ్య‌క్తులం కాద...
02-12-2020 12:05 PM
ఇసుక గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకి, టీడీపీ నేతలకి లేదని మల్లాది విష్ణు అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసానికి ఆనుకుని డ్రెడ్జర్లతో ఇసుక తవ్వేస్తే జాతీయ...
02-12-2020 11:59 AM
విద్యుత్‌ ఉత్పత్తి చేసిన వారికి యూనిట్‌కు 50 పైసలు ఇన్సెంటీవ్‌ ఇచ్చినట్లు చెప్పుకుందని, ఇవన్నీ లెక్క చూస్తే రూ.2 వేల కోట్లకు పైగా వ్యత్యాసం వచ్చిందని బుగ్గన అన్నారు. ప్రజలు కట్టే పన్ను ఆదాయాన్ని ఇలా...
02-12-2020 10:21 AM
 అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు విషయంలో ఏపీ ముందుడుగు వేసిందన్నారు. రైతులకు సరైన సూచనలు, వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ఈ బిల్లును తీసుకొచ్చమన్నారు. ఈ బిల్లు ఉభయ తారకంగా ఉంటుం‍దని క‌న్న‌బాబు...
02-12-2020 10:09 AM
అసెంబ్లీ: చంద్రబాబు హయాంలో విద్యుత్‌ రంగం నష్టాల్లోకి నెట్టబడిందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.
02-12-2020 09:36 AM
అసెంబ్లీ: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ బిల్లును విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

01-12-2020

01-12-2020 07:21 PM
దేశ చ‌రిత్ర‌లో ఎప్పుడు జ‌ర‌గ‌ని విధంగా డిసెంబ‌ర్ 25న క్రిస్మ‌స్‌, వైకుంఠ ఏకాద‌శి రోజున దాదాపు 30 ల‌క్ష‌ల 66 వేల మంది పేద‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇస్తున్నాం. ఇందులో ఏకంగా 17436 వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీలు...
01-12-2020 04:59 PM
అసెంబ్లీ: మేనిఫెస్టో కళ్లముందు కనిపిస్తున్నా.. కళ్లార్పకుండా అబద్ధాలు ఆడుతున్న చంద్రబాబుకు నరకంలో కూడా చోటు దొరకదు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
01-12-2020 04:46 PM
 రాష్ట్రంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాయలసీమలోని ప్రాజెక్టులు, చెరువులన్నీ నిండాయన్నారు. తను రైతుగా అనేక తోటలు సాగు చేస్తున్నానని, ఒక రైతుగా ఇలాంటి ప్రభుత్వాన్ని తానేప్పుడు...
01-12-2020 04:41 PM
అసెంబ్లీ: ప్రభుత్వ పథకాల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.
01-12-2020 04:14 PM
. ప్ర‌జ‌లిచ్చిన తీర్పు ప్ర‌కార‌మే స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం వ‌స్తుంద‌ని చెప్పారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు స్పీక‌ర్ కావ‌డం చంద్ర‌బాబుకు మొద‌టి నుంచి ఇష్టం లేద‌న్నారు
01-12-2020 03:51 PM
అసెంబ్లీ: స్పీకర్‌పై బెదిరింపులకు పాల్పడుతున్న ప్రతిపక్షనేత చంద్రబాబు వెంటనే శాసనసభకు క్షమాపణ చెప్పాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ డిమాండ్‌ చేశారు.
01-12-2020 03:47 PM
ఈ రోజు టాఫిక్ ఇళ్ల నిర్మాణాలు, టిడ్కోపై చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై హౌసింగ్‌, పుర‌పాల‌క మంత్రులు మాట్లాడారు. వారు స‌రిగ్గా మాట్లాడ‌క‌ముందే..స్పీక‌ర్ పై చంద్ర‌బాబు పేప‌ర్లు విసిరేసి,  వేలు పెట్టి...
01-12-2020 03:46 PM
రాష్ట్రంలో మొట్ట మొద‌టి సారిగా 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేయ‌డం ఒక రికార్డు అన్నారు.
01-12-2020 03:36 PM
విమ‌ర్శ‌లు ఎప్పుడు కూడా స‌ద్విమ‌ర్శ‌లుగా ఉండాలి. ప్ర‌జ‌ల చేత అత్యంత ఆద‌ర‌ణ పొందిన కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమ‌లు చేస్తున్నారు. నాడు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో చెప్పిన ప్ర...
01-12-2020 03:18 PM
అసెంబ్లీ: దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని గృహ నిర్మాణ వాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు అన్నార
01-12-2020 03:10 PM
మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టులో సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిష‌న్‌పై జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ విచార‌ణ జ‌రిపి యాంటీ కరేప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పిటిషన్ ను కొట్టివేసింది.
01-12-2020 02:17 PM
నివాస స్థ‌లాన్ని బ‌ట్టి శ్లాబ్‌గా 375 ఎస్ఎఫ్‌టీ ఉన్న వారికి నామ‌మాత్రంగా ప‌న్ను విధించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. 375 ఎస్ఎఫ్‌టీ ఉన్న ఇంటికి కేవ‌లం రేఊ.50 మాత్ర‌మే ప‌న్ను ఉంటుంది.
01-12-2020 01:58 PM
నేరాల‌ను అరిక‌ట్టేందుకు ఆన్‌లైన్ గేమింగ్స్‌ను ర‌ద్దు చేస్తు‌న్నామ‌ని తెలిపారు. యువ‌త త‌ప్పుదోవ ప‌ట్ట‌కుండా ఉండేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ట్టంలో మార్పుల‌ను సూచించార‌ని తెలిపారు.

Pages

Back to Top