టాప్ స్టోరీస్

19-08-2019

19-08-2019 04:48 PM
ఎమ్మెల్సీగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాలను వారు అందుకున్నారు. ఎమ్మెల్సీల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అభినందించారు.
19-08-2019 04:32 PM
వరద తగ్గుముఖం పడుతోందన్నారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
19-08-2019 03:43 PM
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం వైయస్‌ జగన్‌ వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. 
19-08-2019 03:36 PM
ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచామని, పునరావాసకేంద్రంలో ఎలాంటి  ...
19-08-2019 03:16 PM
కృష్ణా పరివాహక ప్రాంతంలో వరద కొనసాగుతుందని, వరద కాలనీ‌ల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.   
19-08-2019 03:03 PM
ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు. 
19-08-2019 01:33 PM
మొన్నటి దాకా మోదీని రాష్ట్ర శత్రువుగా ముద్ర వేసిందని, ఇప్పుడు పచ్చ పార్టీ నాయకులంతా బీజేపీలోకి దూకుతున్నారని విమర్శించారు. ఎల్లో మీడియాకు పెద్ద చిక్కొచ్చిపడిందని, రివర్స్‌ గేర్‌ వేయక తప్పదని చెప్పారు...
19-08-2019 12:51 PM
చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదని, ఆయన్ను ఐదు కోట్ల మంది రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు.
19-08-2019 12:22 PM
పెదపులిపాక వరకు రిటర్నింగ్‌ వాట్‌ ఏర్పాటు చేస్తామని పార్థసారధి తెలిపారు. వరద ప్రవాహం తగ్గడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
19-08-2019 11:32 AM
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని  వెంటనే అరెస్ట్‌ చేయాలని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

18-08-2019

18-08-2019 07:32 PM
ముంపు బాధితులను తాము మినరల్‌ వాటర్‌ అడిగామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు.
18-08-2019 07:28 PM
మా నాయకుడిని జైలుకు పంపుతామని.. నన్ను చంపుతామని.. మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది. భద్రత కల్పించాలని...
18-08-2019 08:54 AM
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు కృత నిశ్చయంతో కట్టుబడి ఉన్నామని, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.

17-08-2019

17-08-2019 10:32 PM
కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ప్రముఖులను కలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్...
17-08-2019 10:20 PM
బాధితులకు సహాయం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, బాధితులకు సహాయం చేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి...
17-08-2019 04:55 PM
ఎస్వీబీసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులర్‌ అంశంపై సీఎంతో చర్చిస్తానని చెప్పారు. సినీ పరిశ్రమలో కొందరు ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గు చేటు అన్నారు.
17-08-2019 04:45 PM
ఇసుక కొరత ఉందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద వస్తుందని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
17-08-2019 04:27 PM
కేంద్రం మంత్రితో పాటు విజయసాయి రెడ్డి కూడా స్వామి వారి దర్శనం చేసుకున్నారు. 
17-08-2019 03:26 PM
సోలార్‌ పవర్‌, ఉపకారణాల తయారీలో ప్రముఖ సంస్థ జాన్సన్‌ కంట్రోల్స్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్‌ కంట్రోల్స్‌ పట్టణాభివృద్ధి, జల నిర్వాహణలో సహకారానికి జీలీడ్‌ సైన్సెస్‌ సిద్ధంగా...
17-08-2019 02:21 PM
అధికారలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు క్షత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ.. సహాయ చర్యల్లో...
17-08-2019 12:15 PM
ఉదయభాను తన సొంత ఖర్చుతో వరద బాధితులకు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన కుమారులు వెంకట కృష్ణప్రసాద్, ప్రశాంత్ బాబులు సైతం ముంపు గ్రామాలను సందర్శించి  ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు...
17-08-2019 12:08 PM
జలాశయాలు నిండి ప్రజలంతా సంతోషంగా ఉంటే..చంద్రబాబు మాత్రం నా ఇల్లు ముంచేస్తున్నారనంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వరదలపై టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
17-08-2019 11:49 AM
 హై అండ్‌ ఔషద తయారీకి రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు.   
17-08-2019 11:21 AM
ప్రస్తుతం ఎగువ నుంచి రోజుకు 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని తెలిపారు. వరద కారణంగా కృష్ణలంక ప్రాంతంలో 4,000 ఇళ్లు కొన్నిచోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా మునిగిపోయాయని వెల్లడించారు.
17-08-2019 11:17 AM
చంద్రబాబు ఇల్లు మునగాలని(కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్‌ కనిపించింది.
17-08-2019 10:51 AM
వాషింగ్టన్‌ డీసీ: అవినీతి రహిత, పారదర్శక ప్రభుత్వం తమదని, రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునేవారికి ఎలాంటి అడ్డంకులు ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు.

16-08-2019

16-08-2019 11:01 PM
వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇక అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా- ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.
16-08-2019 04:54 PM
శ్రీశైలం నిండకుండానే నీళ్లు కిందకి వదిలేసామని దేవినేని ఉమా అర్థం పర్థం లేకుండా వాదిస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తే చంద్రబాబు ఇళ్లు ఎప్పుడో మునిగిపోయేది. అయినా.. చంద్రబాబు ఉన్నన్నాళ్లు ఎక్కడైనా...
16-08-2019 03:46 PM
ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ బాధ్యత వహిస్తారని చెప్పారు. సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. గ్రామసచివాలయంతో అనుసంధానం చేసుకుని మీ సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.
16-08-2019 03:45 PM
ప్రజలను కాపాడటానికి, అప్రమత్తం చేయడానికి అధికారులు డ్రోన్‌ వినియోగించారని తెలిపారు. కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా...
16-08-2019 02:47 PM
ఇకనైనా టీడీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. సీఎం వైయస్‌ జగన్‌ కూడా వరద పరిస్థితిని ఎప్పుటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. వరద వచ్చే స్థలంలో చంద్రబాబు నివాసం ఉంటున్నారని, ఆయన ఉంటున్నది...
16-08-2019 02:33 PM
ఆస్పత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందితో కూడిన ఖాళీ పోస్టుల వివరాలను అందించాలని సూచించారు.
16-08-2019 02:24 PM
 కరకట్ట మీద ఉన్న నివాసం తనది కాదని చెప్పిన చంద్రబాబు ఇల్లు మునిగిపోతున్న విషయం ప్రపంచానికి తెలియకూడదని ఆయన ఆరాటపడుతున్నారన్నారు. తాను చేసిన తప్పుడు పనులు ప్రజలకు తెలియనీవ్వకుండా  చంద్రబాబు అడ్డుకోవడం...
16-08-2019 02:10 PM
ముంపునకు గురయ్యే వరద పరిస్థితిపై అంచనా వేసేందుకు డ్రోన్లతో విజువల్స్‌ను చిత్రీకరిస్తున్నామన్నారు. చంద్రబాబు అక్రమ నివాసంలో ఉంటున్నారని,
16-08-2019 11:27 AM
విశాఖపట్నంలోని ముడుసర్ లోవలో ఈరోజు ప్రభుత్వ ఇసుక రీచ్ ను అవంతి ప్రారంభించారు.
16-08-2019 11:16 AM
వరద ముంపుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు.
16-08-2019 11:04 AM
ఐదు పునరావాస కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

15-08-2019

15-08-2019 08:04 PM
భారతీయ సంస్కృతిని చాటి చెప్పే రాఖీ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరికి రాఖీ శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.
15-08-2019 05:13 PM
విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలు. ప్రకృతితో పెట్టుకుంటే మటాశే బాబూ'  అని  విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు.
15-08-2019 04:59 PM
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలిసారి ఏపీలో ఎట్‌ హోం కార్యక‍్రమం జరిగింది.
15-08-2019 03:22 PM
సీఎం జగన్‌ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని మర్చిపోయిందని విమర్శించారు.
15-08-2019 03:11 PM
తిరుమలలో రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలు వర్గవిభేదంగా ఉన్నాయని ఆరోపించారు.
15-08-2019 03:04 PM
దేశ చరిత్రలోనే ఇదొక అద్వితీయ ఘట్టమని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ మానస పుత్రిక అయిన నవరత్నాల ద్వారా ప్రభుత్వం నుంచి దాదాపు 35 కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయబోతున్నామన్నారు.
15-08-2019 12:58 PM
కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకూడదని, చివరికి ఏ పార్టీ అన్నది చూడకూడదన్నారు. మనం చేసే మంచిని చూసి ఓటు వేసే పరిస్థితి తీసుకురావాలన్నారు.
15-08-2019 12:39 PM
తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలకు, జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామనే హామీకి రక్షాబంధన్‌ ప్రతీకగా నిలుస్తుందన్నారు.
15-08-2019 11:57 AM
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. పంచాయతీలకు పూర్తి స్థాయి అధికారాలు అందజేసి.. గ్రామ సచివాలయం నుంచే పరిపాలన అందించనున్నారని పేర్కొన్నారు.
15-08-2019 11:39 AM
మన దేశంలో ఉన్న అంటరానితనానికి, మనుషుల్ని విభజిస్తున్న కులం పునాదుల్ని పెకలించడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఒకే సమయంలో జరిగిన అనేక ఉద్యమాల మిశ్రమం మన జాతీయోద్యమం అని సీఎం వైఎస్‌ జగన్‌...
15-08-2019 11:32 AM
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు పూర్తి అయ్యిందని, 73 లో అడుగు పెడుతున్నామని చెప్పారు. మన దేశాన్ని మన ప్రజలే పరిపాలించాలన్నారు. మన చట్టాలను మనమే చేసుకోవాలన్నారు.

14-08-2019

14-08-2019 06:01 PM
ఏపీ ప్రభుత్వ విధానం దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ స్కామ్‌లకు అవకాశం ఉండకూడదు. వ్యవస్థను శుద్ది చేయడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండానే చాలా జరిగిపోయే పరిస్థితులు ఉన్నందునా.. వాటికి...
14-08-2019 04:09 PM
ప్రతి గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు.
14-08-2019 04:08 PM
 ఈ సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 900 కోట్లను విడుదల చేయాలని విన్నవించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన 24 దేవాలయాల నిర్మాణానికి నిధులను ఇవ్వాలని కోరారు...
14-08-2019 03:04 PM
మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, అనిల్‌కుమార్‌ యాదవ్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎంపీ మిథున్‌రెడ్డి, సంబంధిత అధికారులు ఈ సమీక్షలో...
14-08-2019 03:01 PM
.పదవుల పంపకంలో వైయస్‌ జగన్‌ సామాజిక న్యాయం పాటించారని తెలిపారు
14-08-2019 12:13 PM
భూముల రీసర్వే చేపట్టడం ద్వారా భూ రికార్డులను ప్రక్షాళన చేయడం, కౌలుదారుల రక్షణ చట్టంపై భూయజమానులకు అవగాహన కల్పించడంపై సీఎం ఈ భేటీలో చర్చించనున్నారు
14-08-2019 12:09 PM
మూతపడిన అన్న క్యాంటీన్లను వచ్చే నెల మొదటివారంలో తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఆసుపత్రులకు సమీపంలో పేదలకు ఉపయోగపడేవిధంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 
14-08-2019 11:58 AM
కృష్ణా వరదను ముందే ఊహించిన చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు చెందిన వాహనాలను ముందే హ్యాపీ రిసార్స్‌కు తరలించారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సరైన వర్షాలు పడక, వరదలు రాలేదు కనుకే ఆయనకు ఇక్కడి...
14-08-2019 11:50 AM
నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మునిగిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కాదిది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి...
14-08-2019 09:39 AM
పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ జాతీయ పతకాన్ని ఎగురవేయనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకల్లో పాల్గొననున్నారు.

13-08-2019

13-08-2019 08:08 PM
పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, నెల్లూరులో హోం మంత్రి సుచరిత, కర్నూల్‌లో మంత్రి బొత్స...
13-08-2019 07:49 PM
సంక్షేమం, అభివృద్ధి దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయి. నాలుగు లక్షలుగా పైగా ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు పాలనలో నదుల అనుసంధానం కాకుండా.. నిధుల అనుసంధానం చేశారు. 

Pages

Back to Top