నేడు టిటిడి చైర్మన్ గా భాధ్యతలు చేపట్టనున్న వైవీ సుబ్బారెడ్డి

తిరుప‌తి:  టీటీడీ చైర్మన్ గా వైయ‌స్ఆర్ సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి ఇవాళ ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నెల 10 తేదీన వైవీ సుబ్బారెడ్డి  కాలి న‌డ‌క‌న తిరుమ‌ల చేరుకున్నారు. ఇవాళ ఉద‌యం త‌న త‌ల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. టిటిడి చైర్మన్ గా భాధ్యతలు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top