ఏపీ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆకుల హైమా ఓ ప్రకటనలో తెలిపారు. వైస్‌ చైర్మన్‌గా సీహెచ్‌ఎస్‌ కామేశ్వర శర్మ నియమితులైనట్లు పేర్కొన్నారు. వీరి నియామకం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 

 

Read Also: ‘ వైయస్‌ఆర్‌ నవోదయం’..ఎంఎస్‌ఎంఈలకు శుభ దినం

తాజా ఫోటోలు

Back to Top