టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి

రేపు ఉదయం 11 గంటలకు బాధ్యతల స్వీకరణ

అమ‌రావ‌తి:  తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌  వైవీ సుబ్బారెడ్డి  నియమితుల‌య్యారు. నియామకపు ఉత్తర్వులను టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ కు అధికారులు ఫ్యాక్స్ ద్వారా పంపారు. రేపు ఉదయం 11 గంటలకు శ్రీవారి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top