అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: అక్రమ ముడుపుల వ్యవహారంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబుకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఐటీ శాఖ నోటీసులు ఇవ్వ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారు చంద్రబాబు గారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డుపడాలనుకున్నా కుదర్లేదు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు గారి నైజం అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top