వైయ‌స్ఆర్‌సీపీ రీసెర్చ్ సెంట‌ర్ ప్రారంభం

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్‌సీపీ రీసెర్చ్ సెంట‌ర్‌ను పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి పార్టీ ఎంపీల‌తో క‌లిసి ప్రారంభించారు. వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాలు, విధానాలపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని 201/C వీపీ హౌస్ లో వైయ‌స్ఆర్‌ సీపీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. వివిధ పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top