వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైయస్ జగన్ భేటీ 

అసెంబ్లీ: శాసనసభలోని తన ఛాంబర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ తరపున అనుసరించాల్సిన అంశాలను సభ్యులకు దిశానిర్దేశం చేశారు. సభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ సమావేశం నిర్వహించారు.

Back to Top