క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?

 

 
తాడేపల్లి : టీడీపీ నాయకులపై వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కరోనా కట్టడికోసం అహర్నిషలు కృషి చేస్తుంటే, మరోవైపు టీడీపీ నాయకులు రాజకీయ లబ్దికోసం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి టీడీపీ నాయకులను ఉద్దేశించి పెట్టిన పోల్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు? అంటూ పోల్‌ పెట్టి, ఐదు ఆప్షన్స్‌ని ఇచ్చారు. 24 గంటల్లో మీ అభిప్రాయాలను తెలపాలని ట్వీట్‌ చేశారు.

ఈ క్రింది వారిలో 'కరోనా రత్న' ఎవరు?

1. పెదనాయుడు 
2. చిననాయుడు 
3. మలమలకృష్ణరాముడు 
4. దయనేని రమ
5. భజనా చౌ
 

Back to Top