దేశంలోనే `మార్గదర్శి` అతిపెద్ద స్కామ్‌ 

ఎంపీ మిథున్‌రెడ్డి 
 

తాడేప‌ల్లి: దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ మార్గదర్శి స్కామ్‌.. నిజాలు నిగ్గు తేలేవరకు తాను పార్లమెంట్‌లో పోరాడతా అని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం ఘటనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని.. దీనిపై పరువు నష్టం దావా కూడా వేశామని  మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. నాపై దాడులు చేసి.. మళ్లీ నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారని మండిపడ్డారు.
 టీడీపీ కరపత్రంలా ఈనాడు మారింది. ఇప్పటికే ఎల్లో మీడియాకు నోటీసులు పంపాం. మదనపల్లె ఘటనపై విచారణ చేయమని మొదట్నుంచీ కోరుతున్నాం. 

Back to Top