సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మోషేన్‌రాజు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మోషేన్‌రాజు మ‌ర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృతజ్ఞతలు తెలియజేసి జ్ఞాపిక‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, భీమ‌వ‌రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top