అచ్చెన్నాయుడు చెప్పినట్టు పార్టీ లేదు.. తొక్కా లేదన్నట్లే టీడీపీ ఉంది

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
 

మంగ‌ళ‌గిరి:  టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా చెప్పినట్టు పార్టీ లేదు.. తొక్కా లేదన్నట్లే టీడీపీ ఉందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. మంగ‌ళ‌వారం మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యం వ‌ద్ద రోజా మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లోకేష్‌కు లేదని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.  విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సీఎం వైయ‌స్ జగన్‌ పాలనను నీతి అయోగ్‌ ప్రశంసించిందని ఎమ్మెల్యే రోజా గుర్తు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top