న‌ర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే ప్ర‌సాద‌రాజు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌ల విన‌తి

స‌చివాల‌యం: శాసనసభలోని సీఎం కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నర్సాపురం వైయస్ఆర్ సీపీ సీనియర్‌ నాయకులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు నర్సాపురంను జిల్లా కేంద్రంగా చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎమ్మెల్యే ప్రసాదరాజు, వైయస్ఆర్ సీపీ నేత‌లు విన‌తిప‌త్రం అంద‌జేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top