వైయస్‌ఆర్‌సీపీలోకి పొదలకురు యువత...

చంద్రబాబుకు యువత బుద్ధిచెబుతారు..

వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా:చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నేత కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో    పొదలకురుకు చెందిన యువకులు పార్టీలోకి చేరారు.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు..జగన్‌ ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారన్నారు.అందుకే వైయస్‌ఆర్‌సీలోకి చేరుతున్నారని తెలిపారు.

 

Back to Top