వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ఆర్థిక స‌హాయం

 
విజ‌య‌న‌గ‌రం:  ప్రియుడి చేతిలో పెట్రోల్ దాడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవిజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం...  పూసపాటిరేగ మండలం.. చౌడువాడ గ్రామానికి చెందిన రాములమ్మ కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అండ‌గా నిలిచారు. నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు  బాధిత కుటుంబానికి ఆర్ధిక సహయం అందించారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ఆయన చికిత్స నిమిత్తం రూ.50వేలు ప్రకటించారు. ఇవాళ‌ బాధిత కుటుంబాన్నిఎమ్మెల్యే  పరామర్శించి రూ. 50 వేలు అందచేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top