ఈసీని కలిసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

అమరావతి: చంద్రగిరిలో అధికారుల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికారుల తప్పుల వల్ల దళితులు ఓట్లు వేయలేకపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top