అక్రమ కేసులు బనాయించడం దారుణం

తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులా

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌..

వైయస్‌ఆర్‌ జిల్లా:సర్వేల పేరుతో ఓట్ల తొలగింపు దారుణమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఓట్లు తొలగిస్తున్న బృందాలను పట్టిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం తప్పబట్టారు.రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ  దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.అక్రమ కేసులను ప్రశ్నిస్తే రౌడీయిజం చూపెడుతున్నారని విమర్శించారు.పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top