నేడు వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో క‌మిటీ స‌మావేశం

అమ‌రావ‌తి: వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో కమిటీ మొదటి  స‌మావేశం నేడు  విజయవాడలో  జ‌ర‌గ‌నుంది. మేనిఫెస్టో రూపకల్పనతో అనుసరించాల్సిన విధానాలు, చేపట్టాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే థ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుందని ఈ పాటికే ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నేతృత్వంలోని ఈ కమిటీలో 30 మంది సభ్యులుగా ఉన్నారు. 

Back to Top