వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా వెల్లడి 

లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెెడ్డి ప్రకటించారు. మహానేత దివ్య ఆశీస్సులతో ఇడుపుల పాయలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 లోకసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. 9 మంది లోకసభ అభ్యర్ధులను శనివారం రాత్రే ప్రకటించిన సంగతి విదితమే.  జాబితా వెల్లడికి ముందు వైయస్ఆర్ కు నివాళులు అర్పించి,ఘాట్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top