డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసిన లక్ష్మీపార్వతి

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి కలిశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో సర్కార్‌ స్పందించకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. దుష్ప్రచారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలని yî జీపీని లక్ష్మీపార్వతి కోరారు. 
 

Back to Top