ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు

హెలికాప్టర్‌ను గుర్తును ఉపసంహరించాలని వినతి

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ నేతలు భేటీ అయ్యారు.ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశారు. ఏపీ డీజీపీ,ఇంటెలిజెన్స్‌ ఏడీజీ సహా పలువురు ఉన్నతాధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్‌ గుర్తును ఉపసంహరించాలని వినతించారు.

Back to Top