బీసీ నేతలతో వైయస్‌ జగన్‌ భేటీ

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి చెందిన బీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ, పార్థసారధి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జంగా కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు.
 

Back to Top