ఈనెల 13న వైయ‌స్ఆర్‌ మ‌త్స్య‌కార భ‌రోసా..

తాడేప‌ల్లి: అసని తుపాన్ ప్ర‌భావం వ‌ల్ల రాష్ట్రంలో సంభవిస్తున్న ఈదురు గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మే 11వ తేదీ (బుధవారం) కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామంలో నిర్వహించతలపెట్టిన ‘వైయ‌స్ఆర్ మత్స్యకార భరోసా’ కార్యక్రమాన్ని మే 13కు (శుక్రవారానికి) వాయిదా వేస్తున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ తమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top