వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళుల‌ర్పించిన‌ సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు

వైయస్‌ఆర్‌ జిల్లా:  దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ వద్ద ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద  సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, వైయస్‌ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top