పవన్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఫైర్‌

పశ్చిమగోదావరి: పవన్‌ కల్యాణ్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఫైరయ్యారు. ‘విడాకులు తీసుకొని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కానీ, రాజకీయాల్లో అలా కుదరదు.. విలువలు, సిద్ధాంతాలు ఉంటాయి. మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలను పవన్‌ మోసం చేశారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని.. టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారు’ అని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. 

తాజా ఫోటోలు

Back to Top