నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం ఈ డ్రామోజీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: ఈనాడు అధినేత రామోజీరావు తీరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. రామూ! జీజే రెడ్డి ఎవరో గుర్తున్నాడా? మార్గదర్శి, ఈనాడు, నవోదయ, ఉషోదయ వ్యవస్థాపక ప్రమోటర్. నువ్వు గుమస్తాగా పని చేసింది ఆ జీజే దగ్గరే. FIR 26/77లో అతడిని నేరస్తుడుని చేసి, దేశం నుండి సాగనంపి అతని కంపెనీలను,  ఆస్తులను దిగమింగావే ఆ జీజే! నమ్మకద్రోహానికి నిలువెత్తు రూపం ఈ డ్రామోజీ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top