చిరంజీవి జీవితం ఎంద‌రికో స్ఫూర్తిదాయ‌కం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

అమ‌రావ‌తి:   మెగాస్టార్ చిరంజీవి సందేశాత్మక చిత్రం  'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండటం సంతోషకరం. ఆయనకు నా  శుభాకాంక్షలు. నాలుగున్నర దశాబ్దాలుగా చిత్రసీమను రంజిపజేస్తున్న మెగా స్టార్ లో అదే ఉత్సాహం...అయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top