వైయస్‌ షర్మిల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

పశ్చిమగోదావరి: చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం తణుకు నుంచి కొత్తపేట  వెళ్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల వాహనాన్ని పోలీసులు రావులపాలెం వద్ద అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ ప్రచారానికి అడ్డుతగులుతూ అధికార పార్టీకి తొత్తులుగా మారుతున్నారు. టీడీపీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు, మ‌ద్యం పంచుతున్నా అటువైపు క‌న్నెత్తి చూడ‌టం లేదు.

Back to Top