కంగ్రాట్యూలేష‌న్స్ డీయ‌ర్ సీఎం అన్న‌

వైయ‌స్ జ‌గ‌న్‌కు ష‌ర్మిల‌మ్మ శుభాకాంక్ష‌లు
 

విజ‌య‌వాడ‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రి వైయ‌స్ ష‌ర్మిల శుభాకాంక్ష‌లు తెలిపారు. కాంగ్రాట్యూలేష‌న్స్ డీయ‌ర్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌న్న అంటూ ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు. కుటుంబ‌మంతా నీతో ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు. దేవుడు దీవించుకు గాక అంటూ ట్వీట్ చేశారు.

Congratulations dear CMAnna!! Your loving family always with you and for you. God bless you dear.

Back to Top