గుంటూరులో వైయస్‌ షర్మిల రోడ్డు షో

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల గుంటూరు నగరంలో రోడ్డు షో నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ వైయస్‌ షర్మిల గుంటూరు ఈస్ట్, వెస్ట్‌ నియోజకవర్గాలు, తాడికొండ నియోజకవర్గాల్లో పాల్గొంటున్నారు. గుంటూరులో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రోడ్డు వెంట జనం ఆమె కోసం వేచి ఉండగా ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ..ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ముందుకు సాగుతున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top